వార్తలకు తిరిగి వెళ్లండి

పంట కోతల సమయంలో విద్యుత్ తీగలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఏఈ ఆదిత్య సూచించారు. కోత యంత్రాలను విద్యుత్ లైన్ల కిందుగా తరలించాల్సి వస్తే ముందుగా సంబంధిత లైన్‌మెన్‌కు సమాచారం ఇచ్చి విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు నిర్ధారించుకోవాలి అన్నారు.
అత్యవసర సమయంలో కుబీర్ 8712482487, పార్డి(బి) 8712482488, సోనారి 8712482490, మాలేగాం 8712482491 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

