Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోస్తాంధ్రలో భారీ వర్షాలు.. 5 రోజులు జాగ్రత్త: SDMA

Follow Udayam on Google
B Ganga Sep 20, 2026 9:50 AM పార్వతీపురం మన్యంGeneral
కోస్తాంధ్రలో భారీ వర్షాలు.. 5 రోజులు జాగ్రత్త: SDMA - Udayam
అల్పపీడనం సోమవారం నాటికి వాయుగుండంగా, మంగళవారం నాటికి తీవ్రవాయుగుండంగా బలపడుతుందని SDMA తెలిపింది. బుధవారం ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు చేరుకొనే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో సోమవారం నుంచి 4 రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 5 రోజులు జాగ్రత్తగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

Comments

G
Loading comments...