వార్తలకు తిరిగి వెళ్లండి

కోసిగిలోని శ్రీరామ్ నగర్ వినాయక మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగిన వేలంలో గణనాథుడి లడ్డూను నీలకంఠ రాజు దొర రూ.1.50 లక్షలకు దక్కించుకున్నారు. కలశాన్ని రూ.35 వేలకు, పూసలదండను రూ.8 వేలకు దక్కించుకున్నారు.
వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలకంఠ రాజు దొరకు మిత్రమండలి సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

