వార్తలకు తిరిగి వెళ్లండి

కోసిగిలో రేణుకాదేవి ఎల్లమ్మగా పూజలందుకుంటోంది. ఆపదలు తొలగించే శక్తి స్వరూపిణిగా సరిహద్దు ప్రాంతాల భక్తులు మంగళ, శుక్రవారాలు, వార్షిక జాతరలో బోనాలతో వచ్చి మొక్కులు చెల్లిస్తారు.
జమదగ్ని ఆజ్ఞతో పరశురాముడు రేణుకాదేవి శిరచ్ఛేదం చేయగా, తండ్రి వరంతో ఆమె తిరిగి ప్రాణం పోసుకున్నట్లు కథనం. ఇష్టమైన వారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
Comments
Loading comments...

