వార్తలకు తిరిగి వెళ్లండి

కోస్గిలో తెలంగాణ రక్షణ సేనా (TRS) ఆధ్వర్యంలో ఆదివారం పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ కళాశాల మైదానంలో సభ జరగనుంది. 100 మంది నాయకులు వేదికపై కూర్చునేలా, 10 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

