వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో నిర్వహించే పాంచజన్య సంకల్ప సభకు వెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మార్గమధ్యలో మొయినాబాద్ మండలంలోని తోల్కట్ట గ్రామంలో ఆగారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె కోస్గి సభకు బయలుదేరారు.
Comments
Loading comments...

