Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్లలో పిచ్చి కుక్కల స్వైర విహారం

Follow Udayam on Google
santhoshmarri Aug 27, 2026 10:01 PM జగిత్యాలGeneral
కోరుట్లలో పిచ్చి కుక్కల స్వైర విహారం - Udayam
కోరుట్ల పట్టణంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పట్టణంలోని పలు వార్డుల్లో కుక్కల దాడులతో 20 మందికి పైగా గాయపడినట్లు సమాచారం మహిళలు, చిన్నారులే లక్ష్యంగా కుక్కలు దాడి చేస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుక్కల బెడదతో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు అధికారులు వెంటనే స్పందించి పిచ్చి కుక్కలను పట్టుకుని ప్రజలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

Comments

G
Loading comments...