వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ వసంత తిరుమల అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. సమావేశంలో 8 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు
వర్షాకాలం నేపథ్యంలో అన్ని వార్డుల్లో మురికి కాలువలు శుభ్రం చేసి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కమిషనర్ వి. రాఘవేంద్ర, వైస్ చైర్‌పర్సన్ మహమ్మద్ షాహిద్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

