వార్తలకు తిరిగి వెళ్లండి

కోర్టులు, ట్రైబ్యునళ్ల వద్ద పోగుపడిన డబ్బు నిర్వహణకు దేశవ్యాప్తంగా ఏకరూప విధానం రూపొందించాలని లా కమిషన్‌కు సుప్రీంకోర్టు సూచించింది.
వివిధ కేసుల్లో డిపాజిట్లు, వడ్డీలు, ఉపసంహరణల విషయంలో ఒక్కో కోర్టు ఒక్కో పద్ధతి అనుసరిస్తున్నందున ప్రామాణీకరించాల్సిన అవసరముందని తెలిపింది.
Comments
Loading comments...

