Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోర్టుకు హాజరైన కాంగ్రెస్ నాయకులు

Follow Udayam on Google
Saychi Kumar Sep 23, 2026 4:16 PM కామరెడ్డితెలంగాణ
కోర్టుకు హాజరైన కాంగ్రెస్ నాయకులు - Udayam
కామారెడ్డి జిల్లా కోర్టుకు బుధవారం కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. గత BRS ప్రభుత్వ హాయంలో మొక్కజొన్న కొనుగోలు చేయాలని ధర్నా నిర్వహించినందుకు అప్పటి ప్రభుత్వం 15 మంది కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేసిందని వారు తెలిపారు. ఇప్పటికీ కోర్టుల చుట్టూ రైతుల పక్షాన తిరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుభాశ్ రెడ్డి, మనోహర్ రెడ్డి, చంద్రారెడ్డి, మహేందరెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...