Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోర్టు భవనానికి స్థలం కేటాయించాలి

Follow Udayam on Google
Aileni Vikram Reddy Oct 01, 2026 5:19 PM జగిత్యాలGeneral
కోర్టు భవనానికి స్థలం కేటాయించాలి - Udayam
మెట్‌పల్లిలో కోర్టు భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి ఎస్సారెస్పీ అధికారులతో చర్చించారు. కోర్టు నిర్మాణానికి సుమారు రెండు ఎకరాల స్థలం కేటాయించాలని కోరారు. సీనియర్ న్యాయవాది పుప్పాల లింబాద్రి మాట్లాడుతూ స్థలం కేటాయింపుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని, న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని తెలిపారు.

Comments

G
Loading comments...