వార్తలకు తిరిగి వెళ్లండి

కాజులూరు మండలం జగన్నాథగిరి వద్ద కోరంగి కెనాల్‌లో పడి మచగిరి రాజు (20) మృతి చెందాడు. కరప మండలం వేళంగి శివారు కొత్తపేటకు చెందిన రాజు బుధవారం రాత్రి యానాం నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తూ కాలువలో పడిపోయాడు.
గురువారం గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా శీల గ్రామం వద్ద మృతదేహం లభ్యమైంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

