Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోరం లేక SMC ఎన్నికలకు బ్రేక్

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 11:59 AM కర్నూలుGeneral
కోరం లేక SMC ఎన్నికలకు బ్రేక్ - Udayam
గోనెగండ్ల మండలంలోని కొన్ని పాఠశాలల్లో కోరం లేక స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికలు వాయిదా పడ్డాయి. చిన్నమర్రివీడు, వేముగోడు, గోనెగండ్ల మోడల్ స్కూల్‌తో పాటు మరికొన్ని పాఠశాలల్లో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అవసరమైన కోరం పూర్తైన అనంతరం ఆయా పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...