Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోనసీమలో ONGC గ్యాస్‌ బ్లోఅవుట్‌

Follow Udayam on Google
Manjunath Nov 17, 2026 10:25 AM కోనసీమGeneral
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని ONGC డ్రిల్లింగ్‌ కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున గ్యాస్‌ బ్లోఅవుట్‌ సంభవించింది. దీంతో అధికారులు సమీప నివాస ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ముందుజాగ్రత్తగా జాతీయ రహదారి 216 బైపాస్‌పై రాకపోకలను నిలిపివేశారు. గ్యాస్‌ లీక్‌ను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...