Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోనసీమ రాగానే నా మిత్రుడు బాలయోగి గుర్తుకొస్తారు: చంద్రబాబు

Follow Udayam on Google
Ram Sep 09, 2026 4:59 PM జాతీయంGeneral
కోనసీమ రాగానే నా మిత్రుడు బాలయోగి గుర్తుకొస్తారు: చంద్రబాబు - Udayam
కోనసీమలో జరిగిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు తన మిత్రుడు, మాజీ లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగిని గుర్తుచేసుకున్నారు. “కోనసీమ రాగానే నా మిత్రుడు బాలయోగి గుర్తుకొస్తారు” అని చంద్రబాబు అన్నారు. బాలయోగితో తనకున్న అనుబంధాన్ని, కోనసీమ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

Comments

G
Loading comments...