వార్తలకు తిరిగి వెళ్లండి

తిరువూరులో జరిగిన 13వ రాష్ట్ర స్థాయి బెంచ్ ప్రెస్ పోటీల్లో అంబేడ్కర్ కోనసీమ జిల్లా క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించారు. మాస్టర్స్ 83 కేజీల విభాగంలో వాకా గోపి 105 కేజీలు, 120 కేజీల విభాగంలో బి. అప్పన్న 125 కేజీల బరువు ఎత్తి బంగారు పతకాలు గెలుచుకున్నారు.
విజేతలతో పాటు టీమ్ కోచ్ ఎం.వి. సముద్రంను జిమ్ నిర్వాహకులు మంగళవారం ఘనంగా సత్కరించారు.
Comments
Loading comments...

