Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోనరావుపేటలో యువకుడిపై కత్తితో దాడి

Follow Udayam on Google
babu varun Aug 16, 2026 4:31 PM రాజన్న సిరిసిల్లGeneral
కోనరావుపేటలో యువకుడిపై కత్తితో దాడి - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో అజయ్ అనే యువకుడిపై సురేష్ అనే వ్యక్తి ఆదివారం కత్తితో దాడి చేశాడు. దీంతో అజయ్ కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని 108 లో సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...