వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లి పట్టణంలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం ఎదుట ఉన్న కోనేరులో ప్రమాదవశాత్తు పడి వ్యక్తి మృతి.
ఇందిరానగర్‌కు చెందిన కాంపల్లి పోచయ్య (68) స్నానానికి కోనేరుకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు.సమాచారం అందించగా,పోలీసులు స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

