Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోనాయిగూడెం సర్పంచ్ అభివృద్ధి బిల్లులపై ఆగ్రహం వ్యక్తం

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 18, 2026 2:30 PM ఖమ్మంGeneral
కోనాయిగూడెం సర్పంచ్ అభివృద్ధి బిల్లులపై ఆగ్రహం వ్యక్తం - Udayam
పంచాయతీ అభివృద్ధి బిల్లులు నిలిపివేయడంపై కోనాయిగూడెం సర్పంచ్ కోటి సైదిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 8 నెలల నుంచి బిల్లులను ఎంపీడీవో, ఎంపీఓలు కావాలనే తొక్కిపెట్టారని ఆరోపించారు. కావాలనే అధికారులు బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారని, ఇంకుడు గుంతల పనుల బిల్లుల విషయంలో మొండి వైఖరి వీడి, పెండింగ్ నిధులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...