వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండలం కోమటిపల్లిలో బుధవారం స్వచ్ఛ పథం కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని రోడ్డు పక్కనున్న చెత్తను ఎత్తి శుభ్రం చేశారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం స్వచ్ఛ పథం నిర్వహిస్తుందని ఎంపీడీఓ రవికుమార్ చెప్పారు.
రోడ్డు, కాలువలలో చెత్త వేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ప్రజలను కోరారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా వేస్తామన్నారు. సిబ్బంది, ప్రజలు ఉన్నారు.
Comments
Loading comments...

