Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘటాల్‌ మాస్టర్‌ ప్లాన్‌కు రూ.1,200 కోట్లు

Follow Udayam on Google
Kumar Sep 30, 2026 4:40 PM జాతీయంGeneral
ఘటాల్‌ మాస్టర్‌ ప్లాన్‌కు రూ.1,200 కోట్లు - Udayam
పశ్చిమ మిడ్నాపూర్‌ జిల్లాలో వరదల నివారణ కోసం ఘటాల్‌ మాస్టర్‌ ప్లాన్‌కు రూ.1,200 కోట్లు కేటాయిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి సువేందు అధికారి బుధవారం ప్రకటించారు. ఈ నిధుల్లో 50% కేంద్రం, మిగిలిన 50% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. దుర్గాపూజ తర్వాత పనులు వేగంగా ప్రారంభించి, 2027 జూన్‌లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...