వార్తలకు తిరిగి వెళ్లండి

కోమటిపల్లి రైల్వే గేటు వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి హద్దులను పరిశీలించేందుకు హనుమకొండ ఆర్డీవో వెంకటేశ్, హసన్పర్తి ఎమ్మార్వో కిరణ్కుమార్, రెవెన్యూ సిబ్బంది వెళ్లారు.
ఫ్లై ఓవర్ నిర్మాణంతో ఆవాసాలు కోల్పోతామని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లకు నష్టం కలగకుండా అండర్పాస్ నిర్మించాలని ఆర్డీవోను కోరారు.
Comments
Loading comments...

