Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోమ్ము వాన్ ట్యాంక్ పనులు పరిశీలించిన ఏపీఓ

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 21, 2026 2:57 PM విజయనగరంGeneral
కోమ్ము వాన్ ట్యాంక్ పనులు పరిశీలించిన ఏపీఓ - Udayam
విజయనగరం జిల్లా సంతకవిటి గ్రామ పంచాయతీలో శుక్రవారం ఏపీఓ హరనాథ్ కొమ్ము వాన్‌ ట్యాంక్‌ చెరువు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కొలతల ప్రకారం 8 గంటలు పనిచేస్తే రూ. 312 గిట్టుబాటు కాగలదని తెలిపారు. అలాగే పనుల వద్ద మంచినీరు, టెంట్లు, ప్రథమ చికిత్స కిట్లు తప్పనిసరిగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పనులు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...