వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరుప్పుల మండలం కోలుకొండ ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం పరిశీలించారు. స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రాంలో పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు.
విద్యార్థులకు నేల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. సేంద్రియ వ్యవసాయం, నేల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
Comments
Loading comments...

