Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోల్డ్ చైన్ నిబంధనలకు తూట్లు

Follow Udayam on Google
MD Jabeer Oct 01, 2026 9:00 AM నిర్మల్General
కోల్డ్ చైన్ నిబంధనలకు తూట్లు - Udayam
నర్సాపూర్ జి మండలంలోని ముప్పై పడకల ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. మూసి ఉన్న గది వెలుపల విలువైన వ్యాక్సిన్ బాక్సులను అలాగే వదిలేయడంతో వాటి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. కోల్డ్ చైన్ లో ఉండాల్సిన మందులు బయటపెట్టడంతో స్థానికులు, రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంపై విమర్శలు వస్తుండగా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...