వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ : నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కోకాపేట నియో పోలీస్ కురుమ సంఘం భవనం వద్ద వెంకన్న మృతదేహం లభ్యమైంది. క్రికెట్ బ్యాట్‌తో తలపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతుడు ఖమ్మం జిల్లాకు చెందినవాడిగా, ఉస్మానియా క్యాంపస్‌లో ఉంటూ పీహెచ్‌డీ చేస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

