వార్తలకు తిరిగి వెళ్లండి

కోడూరులో మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారం రాత్రి 12 గంటలతో ముగియనుందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ టీకే తులసి తెలిపారు. కోడూరులో 6, ఓబులవారిపల్లిలో 1, చిట్వేల్‌లో 1 దుకాణానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఆన్‌లైన్‌లో లేదా కార్యాలయంలో రూ.3 లక్షల డీడీతో దరఖాస్తు ఫీజు చెల్లించి దరఖాస్తు సమర్పించాలని సూచించారు. గడువు ముగిసేలోపు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు.
Comments
Loading comments...

