Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోడుగల్‌లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్

Follow Udayam on Google
sreekanth patel Aug 22, 2026 3:59 PM మహబూబ్‌నగర్General
కోడుగల్‌లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ - Udayam
కోడుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 14 ఏళ్లు నిండిన బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించారు. ఆర్‌బీఎస్‌కే బాదేపల్లి వైద్యులు డా. సునీల్, డా. లీలతో పాటు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, మల్లికార్జున్, ఏఎన్‌ఎం లలిత, ఆశా కార్యకర్త ప్రమీల పాల్గొన్నారు.

Comments

G
Loading comments...