వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలం కోడుగల్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో వన మహోత్సవం నిర్వహించి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సర్పంచ్ గోదల సాయి రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజేష్ రెడ్డి, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ నవీన్ రెడ్డి, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

