Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోడి రామ్మూర్తి స్టేడియం అభివృద్ధికి చర్యలు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 17, 2026 8:36 PM శ్రీకాకుళంGeneral
కోడి రామ్మూర్తి స్టేడియం అభివృద్ధికి చర్యలు - Udayam
శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి క్రీడా మైదానంలో గ్యాలరీ, పార్కింగ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. MLA గొండు శంకర్ తో కలిసి గురువారం మైదానంలోని పనులను పరిశీలించారు. గ్యాలరీ నిర్మాణంతో వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను పరిశీలించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...