Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోడగల్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం

Follow Udayam on Google
sreekanth patel Aug 11, 2026 5:45 PM మహబూబ్‌నగర్General
కోడగల్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం - Udayam
కోడగల్ గ్రామ పంచాయతీలో ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి సహకారంతో ఆగస్టు 12న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్స చేయనున్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సర్పంచ్ గోదాల సాయి రెడ్డి కోరారు.

Comments

G
Loading comments...