Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోదాడలో వీధిలైట్లకు పట్టని వేళలు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 10:46 AM సూర్యాపేటGeneral
కోదాడలో వీధిలైట్లకు పట్టని వేళలు - Udayam
కోదాడ–అనంతగిరి రహదారి వెంట సుమారు రెండు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన వీధిలైట్లలో చాలావరకు రాత్రివేళ వెలగడం లేదని ప్రజలు చెబుతున్నారు. దీంతో చీకటిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు కొన్ని లైట్లు పగటి వేళల్లోనూ వెలుగుతుండటంతో విద్యుత్‌ వృథా అవుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...