Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోదాడలో 3.3 కిలోల గంజాయి స్వాధీనం

Follow Udayam on Google
Harika Sep 29, 2026 4:17 PM సూర్యాపేటGeneral
కోదాడలో 3.3 కిలోల గంజాయి స్వాధీనం - Udayam
కోదాడ పట్టణంలో గంజాయి అక్రమ విక్రయంపై పోలీసులు దాడులు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3.3 కిలోల గంజాయి, 25 టోసెక్స్ కఫ్ సిరప్ బాటిళ్లు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కన్నెగంటి ఈశ్వర గోపినాథ్ @ నాని, బత్తుల మణి, బిహార్‌కు చెందిన పంకజ్ మండల్‌ను నిందితులుగా గుర్తించినట్లు డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...