వార్తలకు తిరిగి వెళ్లండి

ఖరీఫ్ సీజన్ 2026-27 ధాన్యం కొనుగోళ్లు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తిచేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు ధాన్యం సేకరణ ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై బుధవారం నిర్వహించిన డి.పి.సి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
Comments
Loading comments...

