వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని ముషీర్ నగర్ గ్రామంలో ఐడీసీఎం ఎస్ ఆధ్వర్యంలో సర్పంచ్ లష్కర్ నాయక్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు . ఏ గ్రేడ్ సన్న రకం కు రూ.2461, బి గ్రేడ్ రకానికి 2441కనీస మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు .
దళారులకు ధాన్యం కొనుగోలు చేసి మోసపోవద్దని అన్నారు. ఉప సర్పంచ్ ధోని , కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంతోష్ వార్డు సభ్యులు ఉన్నారు .
Comments
Loading comments...

