వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి మండలం తిమ్మక్ పల్లిలో గురువారం ఫార్మర్ ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు వ్యవసాయ విస్తీర్ణాధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతుల వివరాలను ఫార్మర్ ఈ రిజిస్ట్రేషన్ యాప్ లో పొందుపరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతులు తప్పనిసరి తమ భూముల వివరాలను ఫార్మర్ ఈ రిజిస్ట్రేషన్ లో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

