Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొంరెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 30, 2026 3:34 PM వికారాబాద్General
కొంరెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం - Udayam
గండీడ్ మండలం కొంరెడ్డిపల్లిలో లబ్ధిదారు మంగలి భారతమ్మ-అనంతయ్య దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటిని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంగుల అనంత లక్ష్మారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సొంతింటి కల సాకారమైందని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...