వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర నియోజకవర్గం మదనపురం మండలం కొన్నూరు గ్రామ సర్పంచ్ రసూల్ బి. గూడుషాతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు, గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR), స్థానిక నాయకులు శరత్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు.
Comments
Loading comments...

