Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొంగరలో భూ రీ-సర్వే పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
K. Venkatesh Sep 25, 2026 5:06 PM ఖమ్మంGeneral
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలోని కొంగరలో జరుగుతున్న భూ రీ-సర్వే పనులను కలెక్టర్ దివాకర టీ.ఎస్ సందర్శించి తనిఖీ చేశారు. సర్వే సమర్థవంతంగా, పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతులకు అవసరమైన సలహాలు అందించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పారస్ కుమార్, తహశీల్దార్ రాంప్రసాద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోవిందరావు, కొంగర, కట్టుకాచారం గ్రామాల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...