Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొంగరకుర్దు భూములపై కవిత ఆరోపణలు

Follow Udayam on Google
Kiran Sep 29, 2026 12:32 PM హైదరాబాద్General
కొంగరకుర్దు-ఏలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు భూ మాఫియాతో కలిసి 580 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నారని కవిత ఆరోపించారు. ఇప్పటికే 150 ఎకరాలు కబ్జాకు గురయ్యాయని తెలిపారు. 2022 తర్వాత జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, రైతులకు భూములు దక్కేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిషేధిత జాబితాలోని భూములకు లే అవుట్‌ అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...