Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొందుర్గ్ న్యూ మాక్స్ ఆధ్వర్యంలో ఘనంగా రాఖీ వేడుకలు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 28, 2026 5:02 PM వికారాబాద్General
కొందుర్గ్ న్యూ మాక్స్ ఆధ్వర్యంలో ఘనంగా రాఖీ వేడుకలు - Udayam
కొందుర్గ్ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌లో న్యూ మాక్స్ కుంఫూ విద్యార్థుల శిక్షణ తరగతులు జరిగాయి. అనంతరం విద్యార్థినులు తోటి విద్యార్థులకు రాఖీలు కట్టి, స్వీట్లు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల పవిత్ర అనుబంధానికి, ప్రేమ, నమ్మకానికి ప్రతీకైన ఈ పండుగను అందరూ ఉత్సాహంగా జరుపుకున్నారు. విద్యార్థులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Comments

G
Loading comments...