Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండవీడు వాగు వద్ద పేకాట స్థావరంపై దాడి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 18, 2026 6:56 PM గుంటూరుGeneral
కొండవీడు వాగు వద్ద పేకాట స్థావరంపై దాడి - Udayam
తాడేపల్లి మండలం కొండవీడు వాగు సమీపంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.24,500 నగదు, 6 ద్విచక్ర వాహనాలు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి ప్రధాన నిర్వాహకుడు పవన్‌కుమార్‌ సహా మరో ముగ్గురు పరారయ్యారు. తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...