Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండూరులో మొదలైన వరి కోతలు

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 10:09 AM నిజామాబాద్General
కొండూరులో మొదలైన వరి కోతలు - Udayam
సిరికొండ మండలం కొండూరులో వరి కోతలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోనే ముందుగా ఇక్కడ వరి నాట్లు వేయడంతో కోతలు కూడా ముందుగానే మొదలయ్యాయి. ఈసారి దిగుబడి ఆశాజనకంగా ఉందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వందల ఎకరాల్లో వరి పంట కోతకు సిద్ధంగా ఉందని రైతులు తెలిపారు. చైన్‌ మిషన్లతో కోతలు చేపడుతున్నామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...