వార్తలకు తిరిగి వెళ్లండి

పద్మశాలి సంఘం అధ్యక్షుడు డిలర్ నందు ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోదర సోదరీమణులు రాఖీలు కట్టుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలిపారు.
రాఖీ పౌర్ణమి సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలను పెంపొందించే పండుగ అని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సంఘం క్యాషియర్ నితిన్, కార్యదర్శి బాలకిషన్, శ్రీహరి, లింబాని శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

