వార్తలకు తిరిగి వెళ్లండి

కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సిబ్బంది కొరత, సర్వర్ సమస్యలతో పెన్షన్ దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తులకు గడువు తక్కువగా ఉండటంతో ప్రక్రియ ఆలస్యమవుతోందని వారు తెలిపారు.
అవసరమైన పత్రాలు సమకూర్చుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని పెన్షన్‌దారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి సర్వర్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

