Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండపై పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనుల పరిశీలన ఈవో జల్లేపల్లి వెంకట్రావు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 16, 2026 4:43 PM విశాఖపట్నంGeneral
కొండపై పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనుల పరిశీలన ఈవో జల్లేపల్లి వెంకట్రావు - Udayam
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకట్రావు ఈరోజు ఉదయం 7 గంటలకు కొండపై పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులు, భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.ముందుగా గంగధార సమీపంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి గ్రావెల్ పిల్లింగ్ ప్లాంట్, ట్రీ బాక్సుల ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత పాటించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...