Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండగట్టు అంజన్న సేవలో హైడ్రా కమిషనర్ రంగనాథ్

Follow Udayam on Google
Srinivas Sep 08, 2026 12:57 PM జగిత్యాలGeneral
కొండగట్టు అంజన్న సేవలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ - Udayam
​ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ను రాష్ట్ర హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. లయ ఈవో ఎస్. అంజనారెడ్డి వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం అర్చకులు వారికి ఆశీర్వచనం చేసి, శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, స్థానిక పోలీసులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...