Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాపూర్‌లో చిరుత దాడి

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 31, 2026 10:29 AM వికారాబాద్General
కొండాపూర్‌లో చిరుత దాడి - Udayam
గండీడ్ మండలం కొండాపూర్‌లో ఆదివారం రాత్రి చిరుతపులి దాడి చేయడంతో రైతు చెన్నారం వెంకటయ్యకు చెందిన ఎద్దు మృతి చెందింది. పొలంలో కట్టేసిన ఎద్దుపై చిరుత దాడి చేసి కొంత భాగాన్ని తిన్నది. ఉదయం వెళ్లి చూసేసరికి ఎద్దు విగతజీవిగా పడి ఉండడంతో రైతు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.

Comments

G
Loading comments...