వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాఘవేందర్ విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు.
చదువుతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు ఎంతో అవసరమని సర్పంచ్ అన్నారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ప్రోత్సాహం, సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు.
Comments
Loading comments...

