వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాపూర్ ఊర చెరువు మత్తడిపై వెంటనే వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. తేలికపాటి వర్షాలకే రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని, విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
గతంలో పలుమార్లు వినతిపత్రాలు అందించినా సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక దృష్టి సారించి వంతెన నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

